• Skip to primary navigation
  • Skip to content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Live Broadcast Anything with Twitter?

March 27, 2015 by computerera

  • Facebook
  • WhatsApp

మీ చేతిలో ఫోన్ పట్టుకుని ఇక ఏదైనా అందరికీ Live చూపించేయండి Twitterతో ఇలా!

వీడియో లింక్ ఇది:

మీ ఫ్రెండ్స్ అంతా ఓ చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నా.. ఓ పెళ్లి జరుగుతున్నా.. ఇంకేదో అకేషన్ జరుగుతున్నా మీ చేతిలో ఫోన్‌లో చిన్న బటన్ ప్రెస్ చేస్తే చాలు ప్రపంచంలో ఎవరికైనా ఆ స్వీట్ మూమెంట్స్‌ని చూపించేయొచ్చు ఈ వీడియోలో నేను చూపించిన కొత్త టెక్నిక్ చూస్తే!

భారీగా నెట్ కనెక్షన్ ఏమీ అవసరం లేదు, ఎలాంటి సెటప్ అవసరం లేదు.. రోడ్ మీద యాక్సిడెంట్ అయిందా.. ఏదైనా ఘోరం జరుగుతోందా… లేదా ఏదైనా మీ దృష్టికి వచ్చిన విషయం ప్రపంచం మొత్తానికీ, మీ Facebookలోనూ, ట్విట్టర్‌లోనూ ఉన్న వారికి చూపించేయాలా అయితే ఈ టెక్నిక్‌కి మించింది ప్రస్తుతానికి లేదు.. సో ఫాలో అవండి ఈ వీడియో!

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది:

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Things To Check When System Restore Is Not Working
  • 4 Really Interesting Websites That You May Find Useful
  • Taking Scrolling Screenshots On Your Android Device
  • Learn How To Mirror Windows Screen To Your Android Device
  • Some Websites To make Cool Avatars For Your Profile Pictures

Copyright © 2019 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in