మీ ఫోన్ స్క్రీన్ మొత్తాన్నీ మీ ఫ్రెండ్స్‌కి లైవ్‌గా చూపించడం ఇలా..! Must Watch & Share
వీడియో లింక్ ఇది:
మీరొక గేమ్ ఆడుతుంటే.. మీరెలా ఆడుతున్నారో మీ ఫ్రెండ్స్‌తో లైవ్‌గా చూపించాలనుకుంటున్నారా.. లేదా ఫోన్‌లో మీరేం చేస్తున్నదీ లైవ్‌గా ఇతరులతో షేర్ చేసుకోవాలా… ఇప్పటివరకూ అందుబాటులో లేని ఈ అద్భుతమైన సదుపాయాన్ని, లేటెస్ట్ వాడుకలోకి వచ్చిన ఈ ఫెసిలిటీని ఎలా వాడుకోవచ్చో ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఫాలో అవండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.dena.mirrativ&hl=en