There are so many ways and application are available on the internet which allows you to lock the screen of your desktop, so no one can login your desktop. But if you are looking for a way to lock only keyboard and mouse on your desktop, not the screen then you have to try the
small utility called Key Freeze. Key Freeze is free to download application which provides you the option to block your keyboard and mouse without “locking” the screen. Suppose you are installing some application on your desktop or watching some movie and want to leave
your desktop for some time and want to lock your keyboard and mouse, so that no one can use them and create some problem in your app installation or video then the application is definitely for you.
KeyFreeze is a simple child lock tool for your personal computer. Once the application is activated on your desktop no one can use your PC. Application works on all the windows platform and we tested this app on our Windows 8.1 desktop. Lets take a look how the application.
మీ కీబోర్డ్, మౌస్‌లను కాసేపు లాక్ చేసుకోవాలా?..
మీరు వెచ్చించవలసిన సమయం: 2.24 Secs
పిసిలో సీరియస్‌గా సినిమాలు చూస్తున్నప్పుడో, కేవలం మోనిటర్‌తో తప్ప పనిలేని సందర్భాల్లో పొరబాటున కీబోర్డ్‌పై ఏదైనా key ప్రెస్ అవడమో, మౌస్ మూవ్ అవడం వల్లనో మీరు చేస్తున్న పని disturb అయ్యే సందర్భాలు కొన్ని ఉంటుంటాయి.
అలాంటి సమయాల్లో మీ కంప్యూటర్ యొక్క కీబోర్డ్, మౌస్ మీరు కోరుకున్నంతసేపు అస్సలు పనే చేయకుండా పూర్తిగా లాక్ చేసుకోవచ్చు. మీ పని పూర్తి కాగానే తిరిగి keyboard, mouseల actionsని తిరిగి వాడకంలోకి తెచ్చుకోవచ్చు. అదెలాగన్నది ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా వివరించడం జరిగింది. సో చూసేద్దామా?
గమనిక: పిసి, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్