We store important official information in various folders of hard disk. Anybody who have access to our computer can view, modify, delete our sensitive information. In this scenario we must use some sort of folder protection method in order to lock our folders.
There are lot of paid softwares on internet to provide this facility. But we doesn’t need to pay for this simple requirement. In this video demonstration I explained one freeware tool which protects desired folders in our computers.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ఇతరుల కంట పడకుండా ఏవైనా ఫోల్డర్లు దాచిపెట్టాలా…?
ముఖ్యమైన ఆఫీస్ డాక్యుమెంట్లు కావచ్చు…. మనం మాత్రమే వాడాలనుకునే ఇతర సెన్సిటివ్ సమాచారం చాలా మన కంప్యూటర్లో సేవ్ చేసుకుంటూ ఉంటాం.
అయితే ఏదో ఒక అవసరం కోసం మన పిసిని వాడుకునే ఇతరులు ఆ డేటాని మోడిఫై చేయకుండా, దాని జోలికి వెళ్లకుండా పాస్‌వర్డ్‌తో ప్రొటెక్ట్ చేసుకోవడం మంచిది కదా….
పిసిలో ఉన్న మనం కోరుకున్న ఏ ఫోల్డర్‌నైనా ఫ్రీగా ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా పాస్‌వర్డ్‌తో ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించాను.
ఇంతకుముందు ఓ వీడియోలో నేను చూపించిన పెన్‌డ్రైవ్ పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ వేరూ… ఈ టెక్నిక్ వేరు… ఇది మన ఫోల్డర్లని ఇతరుల నుండి రక్షిస్తుంది.
అస్సలు ఇతరులకు ఫలానా ఫోల్డర్లు మన పిసిలో ఉన్నాయన్న విషయమే తెలీకుండా దాచిపెడుతుంది. సరైన పాస్‌వర్డ్‌ని టైప్ చేసి Unlock చేసుకున్న తర్వాతే ఆ ఫోల్డర్లు తిరిగి కన్పిస్తాయి… ఎవరైనా వాడుకోగలం….
గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com