ఫోన్ మాట్లాడేటప్పుడు స్పీకర్ అవసరాన్ని బట్టి అదే ఆన్, ఆఫ్ అవ్వాలా? ! Must Watch & Share
వీడియో లింక్ ఇది:
చేతులు నొప్పిపెట్టి ఫోన్ దూరంగా పెడదామంటే విన్పించదు.. దానికోసం హెడ్ ఫోన్లు పెట్టుకోవడం కష్టంగానూ ఉంటుంది కొన్నిసార్లు.. అలాగే ఫోన్ మాట్లాడుతూ ఏదైనా నోట్ చేసుకోవాలంటే అప్పటికప్పడు స్పీకర్ ఆన్ చెయ్యడం కష్టంగా ఉంటుంది.. ఇలాంటి పరిస్థితుల్లో అద్భుతంగా పనిచేసే టెక్నిక్ ఈ వీడియోలో చూపించడం జరిగింది. మీరే చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.androidm8.speakerphoneex&hl=en