• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Measure Buildings with Android App?

April 25, 2015 by computerera

  • Facebook
  • WhatsApp

మీ ఇంటి కొలతలు మీ ఫోన్‌తో క్షణాల్లో ఇలా తెలుసుకోండి.

వీడియో లింక్ ఇది:

మీరు నివశిస్తున్న అపార్ట్‌మెంట్ గానీ, ఇండిపెండెంట్ ఇల్లు గానీ, ఊళ్లో మీకున్న పొలాలు గానీ ఎంత వైశాల్యాన్ని కలిగి ఉన్నాయో ఎవరైనా అడిగితే “ఏమో అంత ఐడియా లేదు” అని చెప్పడం ఇబ్బందికరంగా ఉంటోంది కదా..

ఈ వీడియోలో నేను చూపిస్తున్న అప్లికేషన్ వాడితే మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేకుండానే మీరు కోరిన బిల్డింగ్, ఏరియా మెజర్‌మెంట్స్ ఇట్టే క్షణాల్లో తెలుసుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది:

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=lt.noframe.fieldsareameasure&hl=en

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in