మీ ఫోన్ స్క్రీన్ as it isగా మీ టివి మీద కన్పించాలా.. ?
వీడియో లింక్ ఇది:
మీరు ఫోన్లో ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా, ఏ గేమ్స్ ఆడినా, స్క్రీన్ మీద ఏం చేస్తున్నా అవన్నీ ఉన్నవి ఉన్నట్లు మీ టివి స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారా? అయితే అదెలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.
మీరు ఫోన్ ఓరియంటేషన్ మార్చినా దానికి తగ్గట్లే టివి స్క్రీన్‌లోనూ నిలువుగానూ, అడ్డంగానూ మారిపోతుంది. ఇది ఎంత సింపులో మీరే చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com