ఫోన్ బ్యాటరీ వినియోగాన్ని ఇలా మోనిటర్ చేయండి.. బ్యాటరీ బ్యాకప్ ఇలా పెంచుకోండి (iOS) !!
వీడియో లింక్ ఇది:
మీరు వెచ్చించవలసిన సమయం: 2.42 Secs
మీ ఫోన్‌లో Facebook వంటి అప్లికేషన్లు నిముషానికి ఎంత బ్యాటరీ వాడుకుంటున్నాయో తెలుసుకోవాలా? అలాగే ఏ సర్వీసుల్ని డిసేబుల్ చేస్తే ఇప్పుడు వస్తున్న దానికన్నా ఎంత ఎక్కువసేపు బ్యాటరీ వస్తుందో exact figures కావాలా? అయితే ఈ వీడియోలో నేను చూపిస్తున్న అప్లికేషన్‌ని మీ ఐఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందే. ఇది పూర్తిగా ఫ్రీ అప్లికేషన్.
మెమరీని ఎప్పటికప్పుడు Freeup చెయ్యడానికి కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ట్రై చేయండి.
గమనిక: ఐఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.