Chromeలో ఒక Tabలోని ఆడియోని Mute చేయాలా? .. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
Google Chrome బ్రౌజర్‌లో నాలుగైదు tabలు ఓపెన్ చేసుకుని ఉన్నప్పుడు ఏదైనా tabలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఆడియో ప్లే అవుతుంటే పూర్తిగా ఆ tabని క్లోజ్ చెయ్యాల్సిన పనిలేకుండానే దాన్ని mute చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. ఈ టెక్నిక్ థర్డ్ పార్టీ ఎక్స్‌టెన్షన్ల సాయంతో రెండేళ్ల క్రితమే చూపించాను, నిన్ననే Chromeలో కొత్తగా ఈ ఆప్షన్ అఫీషియల్‌గా వచ్చింది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com