అప్లికేషన్ లింక్ ఇది: http://flynxapp.com/i/34ba7
వాడుతున్న appలో ఉండగానే linksని అక్కడిక్కడే ఇలా బ్రౌజ్ చేసుకోవచ్చు..
వీడియో లింక్ ఇది:
మీ ఫ్రెండ్ whatssppలోనో, facebookలోనో ఏదైనా లింకు షేర్ చేస్తే దాన్ని tap చెయ్యగానే facebook నుండి మీ ఫోన్‌లోకి వెబ్ బ్రౌజర్ స్క్రీన్ మొత్తాన్ని ఆక్రమించేస్తుంది కదా? దీనివల్ల తిరిగి మళ్లీ వెనక్కి రావడం చిరాకుగా ఉంటుంది.
ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ఫాలో అయితే linksని బ్రౌజ్ చెయ్యడాన్ని చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు వాడుతున్న appలో ఉండానే లింకుల్లోని మేటరూ చూసేయొచ్చు. సో ట్రై చేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్