మీ ఫోన్‌లో Undo, Redo, Find & Replace చేయాలా?
వీడియో లింక్ ఇది:
ఫోన్‌లో ఏదైనా మేటర్ టైప్ చేసేటప్పుడు backspace కొడితే ఆ మేటర్ పోతుంది బానే ఉంటుంది.. కానీ పోయిన మేటర్ తిరిగి రావాలంటే? కంప్యూటర్లో మాదిరిగా Redo చేయాలంటే కుదరదు కదా? ఈ వీడియోలో చూపించినట్లు చేస్తే undo, redo, find, replace ఆప్షన్లని నేరుగా మీ ఫోన్లో పొందేయొచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.catchingnow.undo