మీ ఫోన్‌లో apps, కాంటాక్టులు, సెట్టింగులు ఎక్కడైనా ఒక్క వేలి దూరంలో ఉండేలా ఇలా!
వీడియో లింక్ ఇది:
పెద్ద స్క్రీన్ల ఫోన్లతో రెండు చేతుల్నీ వాడాల్సి వస్తోంది అందరికీ! అంతేకాదు కొన్నిసార్లు androidలోని ఒక స్క్రీన్ నుండి మరో స్క్రీన్‌ని వెళ్లాలన్నా కష్టమే. ఇలాంటి ఇబ్బందులన్నీ ఈ వీడియోలో చెప్పిన టెక్నిక్‌తో అధిగమించొచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.lazyswipe&hl=en