మీ ఫ్రెండ్స్‌తో ట్రిప్‌లను ప్లాన్ చేసుకోవడానికి సూపర్ యాప్..! Must Watch & Share
వీడియో లింక్ ఇది:
సిటీలోవి కానీ, ఔట్ స్టేషన్‌ని కానీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ట్రిప్‌లను ప్లాన్ చేసుకోవడానికీ, ఖర్చులను ఈజీగా షేర్ చేసుకోవడానికీ, ట్రిప్‌లో అందరూ తీసుకున్న ఫొటోలను అందరూ షేర్ చేసుకోవడానికీ, ట్రిప్ అనుభవాలను పంచుకోవడానికీ ఓ సూపర్ యాప్ అందుబాటులో ఉంది. అదెలా పనిచేస్తుందో మీరే చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
యాప్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.sakhatech.prava