Waiting for Doctor consultation is very boring task. We have to wait long hours if we don’t plan for it. By keeping this problem in mind, “DocSuggest” Android application is designed. This app particularly useful for Indian residents who lives in Hyderabad, Delhi, Mumbai and Bangalore.
With the help of this application we can findout specialists who have hospitals around us. We can know their practice history, Educational qualification etc. Finally if we satisfied with particular doctor We can book appointment immediately for any date and time we prefer.
I demonstrated everything in this video tutorial.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
డాక్టర్ల దగ్గర వెయిట్ చేయడం అంత మెంటల్ టార్చర్ ఏదీ ఉండదేమో… 🙂 అలాగని ఎలాంటి ప్లానింగూ లేకుండా నేరుగా వెళితే చాలాసేపు వెయిట్ చేయకా తప్పదు…
చాలా హాస్పిటల్స్, డాక్టర్లు ఫోన్ ద్వారా అపాయింట్‌మెంట్లు ఇచ్చినా అవసరానికి ఈ విషయం మనకు గుర్తుండదు.
అలాగే కొన్నిసార్లు మనం ప్రస్తుతం ఉన్న లొకేషన్‌కి దగ్గరలో ఆర్టోపెడిక్ డాక్టరో, డెంటిస్టో, ENT స్పెషలిస్టో అవసరం ఉండీ… వారి వివరాలు తెలీక ఎక్కడెక్కడో వెదికేస్తూ ఉంటాం.
ఇలాంటి అన్ని ఇబ్బందులకూ “ది బెస్ట్” సొల్యూషన్ నేను ఈ వీడియోలో చూపించాను.
నేరుగా మొబైల్‌లోనే కావలసిన తేదీ, సమయానికి కావలసిన డాక్టర్ వద్ద అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు, సరిగ్గా మనం ఉన్న లొకేషన్ నుండి దగ్గరలో ఉన్న పలువురు డాక్టర్లూ, వారి హిస్టరీతో సహా తెలుసుకోవచ్చు…. అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.
ప్రతీ ఒక్కరికీ అనేక అత్యవసర సందర్భాల్లో పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్