Are you forgetting things to do frequently? Are you keep pending important tasks and suffering with work stress? Then this video is for you.
I introduced an excellent PIM (Personal Information Manager) software for you.
PIM is a software application that serves as a planner, notebook, and address book event, to do list creator all in one.
EfficientPIM is a full-featured personal information manager that can help you manage your life. With EfficientPIM you can keep track of contacts, appointments, tasks, to-do lists, and
much more. The software also gives you space for keeping notes, diaries, and even passwords. In order to be successful you need to be organized and efficient. With EfficientPIM all of the
things you need to manage are located in one, easy-to-use interface.
Don’t forget to Like this video.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
లైఫ్‌ని ఇలా ప్లాన్ చేసుకుంటే ఎంత బాగుంటుంది..
వీడియో లింక్ ఇది:
బిజీ లైఫ్‌లైపోయాయి మనవి.. ఏదీ అనుకున్నట్లు అనుకున్న టైమ్‌కి పూర్తికాక పని వత్తిడితో చాలా బాధపడుతూ ఉన్నాం…
చేయాల్సిన పనులను ప్రయారిటీ ప్రకారం అమర్చుకోవడం, వాటికి టైమ్ స్లాట్లని ప్లాన్ చేసుకోవడం చేయగలిగితే చాలావరకూ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది.
ఇలా చేయాల్సిన పనుల్ని ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడే ఓ అద్భుతమైన ప్రోగ్రామ్‌ని ఈ వీడియోలో చూపించడం జరిగింది.
దీనితో మీరు కాంటాక్టులూ సేవ్ చేసుకోవచ్చు.. రోజూ డిజిటల్ డైరీ రాసుకోవచ్చు… అతి ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను కూడా ఇందులోనే సేవ్ చేసుకోవచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్