• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Play Movies from PC to TV Wirelessly with DLNA?

August 7, 2013 by computerera

  • Facebook
  • WhatsApp

We purchase expensive Smart TVs by investing thousands of rupees. But most of us don’t know how to use them full extent. In recent times I am observing that all are having WiFi enabled Samsung, Sony, LG Smart LED 3D TVs.

But if they want to play any movies from PC first they copy them pen drives, external hard disks and connecting them to TV in order to get played.

No need to copy movies, music, photos in order to play them in TV. I demonstrated on excellent software which works on DLNA technology, by which you can able to watch any content from your PC or Laptop to TV.

Regards

Sridhar Nallamothu

Editor
Computer Era Telugu Magazine

మీ పిసిలో ఉన్న సినిమాలు మీ టివిలో వైర్‌లెస్‌గా చూసేయండి ఇలా…

ఈ మధ్య ఎవరింట్లో చూసినా లేటెస్ట్ LED టివిలే కన్పిస్తున్నాయి… వాటిలో వై-ఫై ఫెసిలిటీ కూడా ఉంటోంది.

కానీ ఇప్పటికీ చాలామంది సినిమాలు, పాటలూ, ఫొటోలూ టివిలో చూడాలంటే ముందు వాటిని కంప్యూటర్లో నుండి పెన్‌డ్రైవ్ ద్వారానో, ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్కు ద్వారానో కాపీ చేసుకుని టివికి కనెక్ట్ చేసుకుంటూ తంటాలు పడుతున్నారు.

ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే… మీ ఇంట్లోని పిసి, లాప్‌టాప్, సెల్‌ఫోన్లలోని వీడియోలూ, ఫొటోలూ, పాటలూ అన్నీ మీ టివిలో వైర్‌లెస్‌గా చూసేయొచ్చు. పిసికి, టివికి మధ్య ఎలాంటి వైర్లూ కనెక్ట్ చేయాల్సిన పనిలేదు.

మీ పిసిలో మీరు ఎంచుకున్న వీడియోలు నేరుగా మీ టివి స్క్రీన్‌పై వస్తాయి, కావలసింది సెలెక్ట్ చేసుకుని ప్లే చేయడమే!

గమనిక: టివి ఉన్న ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in