మీ ఫోన్‌లో పిల్లలూ, ఇతరులూ Paid అప్లికేషన్లు కొని మీ జేబులు ఖాళీ చేయకుండా ఇలా సెట్ చేయండి
మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే పిల్లలు దాంట్లో ఆడుకుంటూ ఏదైనా గేమ్ పెయిడ్ వెర్షన్లని డౌన్‌లోడ్ చేసేయడమూ, దాంతో మన అమౌంట్ వేస్ట్ అవడమూ జరుగుతూ ఉంటుంది.
సో మీకు తెలీకుండా ఇతరులు ఎవరూ Google Play Store నుండి పెయిడ్ అప్లికేషన్లని గుడ్డిగా కొనేయకుండా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో సెట్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది. వెంటనే అలా సెట్ చేసుకోండి.
గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/