When we need to take printouts of a lot of images and we can make do with smaller printouts –we often wish if there was an easy way to print more than one images on one page / paper sheet.
In order to take prints of multiple images on one page –usually folks first create a collage of pictures with the help of software like Photoshop and Google Picasa and then take a print
out of this collage.
The question is, “Can you do this without the hassle of creating a collage?”. The answer is yes! If you want to print several images neatly arranged in tiled fashion, you can very easily
print them on one paper. Lets have a look how to achieve this in a video tutorial.
Microsoft Windows comes with a software called “Windows Photo Viewer” and Microsoft Office suite has another piece of software called “Microsoft Office Picture Manager” –you can use either
of these to print a nicely tiled collage of multiple images.
Watch this video for complete practical demonstration.
Don’t forget to Like & Share this video.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ఒకే పేజీలో చాలా ఫొటోలు ప్రింట్ తీసుకోవాలా? ఎంత ఈజీనో మీరే చూడండి!!
మీరు వెచ్చించవలసిన సమయం: 2.03 Secs
పార్టీలప్పుడూ, ఫంక్షన్లప్పుడూ, ఫ్రెండ్స్‌తో కలిసినప్పుడూ టకాటకా చాలానే ఫొటోలు తీసుకోవడం మనకు అలవాటు కదా..
వాటిలో మీకు బాగా నచ్చిన ఫొటోల్ని ఒకటే పేజీలో అనేక ఫొటోలు వచ్చేలా ప్రింట్ తీసుకోవచ్చని తెలుసా?
దీనికి ప్రత్యేకంగా ఎలాంటి సాఫ్ట్‌వేర్ వాడాల్సిన పనిలేదు. మీ కంప్యూటర్లో, లాప్‌టాప్‌లో ఉన్న విండోస్‌తోనే క్షణాల్లో మీ దగ్గరున్న ఫొటోల్నీ ఒకే పేజీలో సెట్ చేసుకుని ప్రింట్ తీసుకోవడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.
ఇదెంత ఈజీ టెక్నికో మీరే స్వయంగా చూడండి..
గమనిక: కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.