If you need to let someone log on to your computer but you don’t want them to have access to all of your files, the procedure I explained in this video demonstration will be helpful for you.
Sometimes you need to leave your pc to your children for playing games, using paint etc., they may mistakenly delete your important data. In some another situations you need to provide your pc for your guests, friends and relatives in order
to access their mail accounts and social networking sites.
In such a situation follow this procedure I explained in this video tutorial.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మీ ఫ్రెండ్స్, మీ పిల్లలకు పిసి ఇవ్వాలంటే పాడు చేస్తారని భయంగా ఉందా? ఇక ఇది ఫాలో అయితే నిశ్చింతే!
వీడియో లింక్ ఇది:
ఇంటికొచ్చిన ఫ్రెండ్ కాసేపు కంప్యూటర్ వాడుకుంటామంటే.. చాలామంది తటపటాయిస్తూనే పిసి ఇస్తుంటారు.
అదే చిన్న పిల్లలకు పిసి, లాప్ టాప్ ఇవ్వాల్సి వస్తే ఈ భయం పీక్‌కి చేరిపోతుంది.. ఎక్కడ ఇంపార్టెంట్ ఫైళ్లు డిలీట్ చేస్తారోనని!
మీ ఫైళ్లూ, సెట్టింగులూ, ప్రోగ్రాములకూ ఎలాంటి నష్టం జరక్కుండా చాలా సేఫ్‌గా మీ పిసి, లాప్‌టాప్‌లకు పిల్లలకు, ఫ్రెండ్స్, రెలెటివ్స్‌కి అప్పజెప్పే ఓ మార్గం ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను. సో అది ఫాలో అయితే నో వర్రీస్ 🙂
గమనిక: పిసి, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్