Over last few years DTH (Direct To Home) services are dominated over Cable TV industry in India. Airtel is one of the leading operator in this sector. If you are using Airtel DTH TV
service you need to recharge your prepaid balance time to time according to your subscribed package.
Most of the people used to visit nearest outlets to recharge their DTH account. If you have Internet Banking facility or Debit (ATM), Credit Cards you no need to go outside for this
purpose. I demonstrated the entire procedure of Airtel DTH online recharge in this video tutorial.
Don’t forget to Like this video.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ఎయిర్‌టెల్ DTH ఉందా మీకు? మీ పిసి నుండే ఇలా రీఛార్జ్ చేసుకోండి.. ప్రాక్టికల్ వీడియో డెమో…
చాలామంది ఇప్పటికే Airtel వంటి DTH కనెక్షన్లని వాడేస్తున్నారు…. అలాంటి వారిలో మీరూ ఒకరై ఉండీ… ఎయిర్‌టెల్ DTH అకౌంట్‌ని రీఛార్జ్ చేసుకోవడానికి ప్రతీసారీ బయట షాపుకి వెళ్లి కష్టపడుతున్నట్లయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకు పనికొస్తుంది.
మీ దగ్గర ATM కార్డ్ ఉన్నా చాలు.. లేదా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు ద్వారానైనా మీ ఎయిర్‌టెల్ DTH సర్వీస్‌ని రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఈ వీడియోలో నేను నా అకౌంట్‌ని రూ. 2500లతో రీఛార్జ్ చేసి ప్రాక్టికల్‌గా మొత్తం ప్రొసీజర్‌ని ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేని వారికైనా అర్థమయ్యే విధంగా చూపించాను… సో ఫాలో అవ్వొచ్చు…
గమనిక: చాలామంది టివి ప్రేక్షకులకు ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్