iPhoneలో కాల్స్ రికార్డ్ చేసుకోవడం ఇలా.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
iPhoneలో కాల్స్ రికార్డ్ చేసుకోవడమే కుదరదు.. ఆండ్రాయిడ్ యూజర్లకి ఇది సిల్లీగా ఉంటుంది గానీ iOS యూజర్లు రకరకాలుగా ప్రయత్నించి ఎలాంటి సాఫ్ట్‌వేరూ దొరక్క విసిగిపోయి ఉంటారు.
ఈ నేపధ్యంలో ఈ వీడియోలో iOSలో కాల్స్‌ని ఎలా రికార్డ్ చేసుకోవచ్చో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. ఫాలో అవండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్