• Skip to primary navigation
  • Skip to content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Recover a Wet Cellphone Video demo

September 11, 2013 by computerera

  • Facebook
  • WhatsApp

If you’ve ever dropped your phone in water, you’ve come to the right place. Here’s a step-by-step guide on how to dry a wet phone in practical.

I myself dropped one phone in water and demonstrated this video. Follow these steps and you’ll be giving your phone the best chance to recover from its traumatic wet experience.

Regards

Sridhar Nallamothu

Editor
Computer Era Telugu Magazine

మీ ఫోన్ నీళ్లల్లో తడిస్తే ఏం చేయాలి? ఒక ఫోన్‌ని తడిపి మరీ చేసిన ప్రాక్టికల్ డెమో ఇక్కడ

వీడియో లింక్ ఇది:

ఫోన్ వర్షంలోనో, నీళ్లల్లోనో తడిస్తే?

ఒక ఫోన్‌ని నేను వాటర్‌లో పడేసి మరీ పాడవకుండా ఏం చేయాలో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

ఫోన్లు నీళ్లల్లో పడిన వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలా తిరిగి నార్మల్‌కి తెచ్చుకోవాలో ఈ వీడియో మీకు అవగాహన కల్పిస్తుంది. మీ వేలాది రూపాయల ఫోన్లని కాపాడుకోవడానికి పనికొస్తుంది.

సో మిస్ అవకుండా చూడాల్సిన వీడియో ఇది.

గమనిక: సెల్‌ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

ధన్యవాదాలు

వీడియో లింక్ ఇది:

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Some Websites To make Cool Avatars For Your Profile Pictures
  • Learn How To Get Refund For Your Kindle ebook In Simple Steps
  • Create A Self Destructive Email Address To Avoid Spam
  • How To Enable Native Ad Blocker In Chrome For Android
  • Quick Productivity Tips For Every Microsoft Outlook User

Copyright © 2019 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in