మీ ఫోన్‌లో డిలీట్ చెయ్యబడిన SMS, ఫొటోలు, వీడియోలు తిరిగి తెచ్చుకోవాలా?
వీడియో లింక్ ఇది:
మీ ఫోన్‌లో చాలారోజుల క్రితం మీరు డిలీట్ చేసిన ఓ SMSని తిరిగి తెచ్చుకోవాలా.. లేదా మీరు పొరబాటున డిలీట్ చేసిన ఫొటోనీ, వీడియోనీ, కాంటాక్ట్‌నీ తిరిగి తెచ్చుకోవాలా?
అయితే ఈ వీడియోలో ఇలా డిలీట్ చెయ్యబడిన ఫొటోలూ, వీడియోలూ, SMSలను తిరిగి తెచ్చుకోవడం ఎలాగో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో ట్రై చేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com