A DLL file is a module containing certain functions that can be used by multiple programs as long as it is registered. While Windows Vista and Windows XP usually handle DLL registration in the background, sometimes hard drive corruption, software installation failure or a virus infection may require you to register a DLL manually. Follow these instructions explained in this video tutorial to register a DLL on Windows.
DLL ఫైల్ మిస్సింగ్ అని వార్నింగులు వస్తున్నాయా? Must Watch & Share
వీడియో లింక్ ఇది:
కంప్యూటర్‌ని ఆన్ చేసిన వెంటనే ఫలానా DLL ఫైల్ మిస్ అయిందంటూ ఎర్రర్ మెసేజ్‌లు రావడం చాలామందికి తెలిసిందే. చివరకు కొన్ని సాఫ్ట్‌వేర్లని రన్ చెయ్యడానికి ట్రై చేసినా ఇలాంటి ఎర్రర్లు వస్తుంటాయి.
అస్సలు ఇలాంటి ఎర్రర్లు ఎందుకు వస్తుంటాయి, వీటికి సొల్యూషన్ ఏమిటి, DLL ఫైళ్లని విండోస్‌లో ఏ టెక్నీషియన్ సాయం లేకుండానే మనకు మనం రిజిస్టర్ చేయడం ఎలాగన్నది ఈ వీడియో ట్యుటోరియల్‌లో చూపించడం జరిగింది.
గమనిక: కంప్యూటర్, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com