మీ వెహికిల్ ఎక్కడ పార్క్ చేశారో గుర్తుంచుకోవడం కష్టంగా ఉందా? Must Watch & Share
వీడియో లింక్ ఇది:
పెద్ద పెద్ద బిల్డింగుల సెల్లార్ పార్కింగుల్లోనూ, లేదా రోడ్ల మీదా ఎక్కడైనా వెహికిల్ పార్క్ చేసి పని మీద లోపలికి వెళ్లినప్పుడు మనం వెహికిల్ ఎక్కడ పార్క్ చేశామో గుర్తుంచుకోవడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. దాన్ని వెదుక్కుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఉపయోగపడేేదే ఈ వీడియోలో నేను చూపిస్తున్న అద్భుతమైన యాప్. మీరూ ట్రై చేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=de.s2hmobile.mycar