పాటలు పాడాలనుకుంటున్నారా? Songsలో వాయిస్ తీసేసి మ్యూజిక్ మాత్రమే పొందండి ఇలా…
మ్యూజిక్‌పై ఆసక్తి కొద్దీ పాటలు ప్రాక్టీస్ చేయాలనుకునే వారికి నచ్చిన సాంగ్స్‌లో గాయకుల వాయిస్ అడ్డుగా ఉంటుంది. సింగర్స్ vocals తొలగించి కేవలం music సపరేట్ చేసుకోగలిగితే ప్రాక్టీస్‌కి అనువుగా ఉంటుంది.
సో ఇలా మీకు నచ్చిన పాటల్లో మాటలు తొలగించి కేవలం మ్యూజిక్ మాత్రమే పొందాలనుకుంటే ఈ వీడియోలో 2 పద్ధతులు చూపించడం జరిగింది, ప్రయత్నించండి.
గమనిక:ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com