ఫొటోల్లోని మేటర్ తీసేసి మీ స్వంత మేటర్ పెట్టాలనుకుంటున్నారా? ఇంత ఈజీ!…
Facebook వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలోనూ, ఇంటర్నెట్లో గూగుల్ సెర్చ్‌లోనూ కేప్షన్లతో కూడిన ఫొటోలు కన్పిస్తుంటాయి.
వివిధ Facebook పేజీల్ని నిర్వహించే వారు వాటిని కష్టపడి ఫొటోషాప్‌లో మోడిఫై చేసి తమ స్వంత మేటర్ టైప్ చేస్తుంటారు. ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఒకే ఒక్క నిముషంలో ఏ ఫొటోలో ఉన్న మేటర్ స్థానంలో అయినా మీరు కోరుకున్న మేటర్ మార్చేసుకోవచ్చు.. ఎలాంటి ఫొటోషాప్ skills అవసరం లేదు.
పూర్తిగా ఫొటో కేప్షన్లు, కొటేషన్లని తరచూ వాడే వారికి ఉపయోగపడే టెక్నిక్ ఇది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Google Chrome ఎక్స్ టెన్షన్ లింక్ ఇది: https://chrome.google.com/webstore/detail/project-naptha/molncoemjfmpgdkbdlbjmhlcgniigdnf
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com