ట్రెయిన్‌లో మీ బోగీ క్లీన్‌గా లేదా? మీ ఫోన్ యాప్‌తో ఇలా క్షణాల్లో క్లీన్ చేయించుకోండి
వీడియో లింక్ ఇది:
ట్రెయిన్ జర్నీస్ చేసేటప్పుడు ఎంత అపరిశుభ్రంగా ఉన్నా ఎవరికి చెప్పాలో తెలీక సర్ధుకుపోయి ప్రయాణాలు చేస్తుంటారు చాలామంది. ఇకపై ఆ అవసరం లేదు. ఈ వీడియోలో చూపించిన app వాడితే 10 నిముషాల్లో మీ బోగీ క్లీన్ చేయించుకోవచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్