• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Request for Restore All Gmail Deleted Messages?

August 26, 2013 by computerera

  • Facebook
  • WhatsApp

Sometimes accidently we loose our important Gmail inbox mails. They even removed from Trash. In such critical situations we can get support from Gmail Team by fillingup a form for Mails restoration.

In this video I demonstrated entire procedure to get back deleted mails.

Regards

Sridhar Nallamothu

Editor
Computer Era Telugu Magazine

మీ Gmail మెయిల్స్ పర్మినెంట్‌గా పోయాయా? ఇలా తిరిగి తెచ్చుకోండి

వీడియో లింక్ ఇది:

ముఖ్యమైన mails డిలీట్ అయిపోతే ఆ నష్టం ఊహించలేనిది. నన్ను తరచూ “Gmail Inbox పొరబాటున ఖాళీ అయిపోయిందనీ”, “పొరబాటున చాలా ఇంపార్టెంట్ మెయిల్స్ డిలీట్ చేశామనీ… వాటిని తిరిగి తెచ్చుకోవడం ఎలాగని” చాలామంది అడుగుతుంటారు.

ప్రతీ ఒక్కరూ ఎప్పుడోసారి ఎదుర్కొనే ఈ సమస్యకి అద్భుతమైన పరిష్కారాన్ని ఈ వీడియోలో చూపించడం జరిగింది.

మీ మెయిల్స్ పోయిన వెంటనే ఈ వీడియోలో చూపించిన విధంగా చేస్తే 99.99% అవి తిరిగి పొందే అదృష్టం ఉంది.

గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ ఖచ్చితంగా ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది:

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in