• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Reset Windows 7 Adminstrator Password without using any Third party software?

December 27, 2013 by computerera

  • Facebook
  • WhatsApp

మీ Windows పాస్‌వర్డ్ మర్చిపోయారా? మరో ఈజీ మెథడ్ ఇదిగోండి..
మీరు వెచ్చించవలసిన సమయం: 4.28 Secs

మీరు విండోస్ XP, 7, Vista, 8 వంటి వివిధ ఆపరేటింగ్ సిస్టమ్‌లు వాడుతూ ఉంటే ఒకవేళ మీ విండోస్ పాస్‌వర్డ్ మర్చిపోతే దాన్ని రీసెట్ చేసుకోవడం ఎలాగో గతంలో ఈ వీడియోలో చూపించడం జరిగింది. http://www.youtube.com/watch?v=j25mK3asgGE

అయితే ఆ వీడియోలో వేరే థర్డ్ పార్టీ టూల్‌ని డౌన్‌లోడ్ చేసుకుని సిడిలో రైట్ చేసుకుని మాత్రమే విండోస్ పాస్‌వర్డ్ రీసెట్ చేసుకోవడం కుదురుతుంది.

గమనిక: పిసి, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in