మీ పిసి సడన్‌గా స్లో అయిందా, వైరస్ వచ్చిందా? ఇలా మంచి కండిషన్‌లోకి వెనక్కి తీసుకెళ్లండి..
వీడియో లింక్ ఇది:
కంప్యూటర్లోనూ, లాప్‌టాప్‌లోనూ కొన్నిసార్లు పెన్ డ్రైవ్‌ల ద్వారా గానీ, నెట్ ద్వారా గానీ వైరస్‌లు వచ్చి సడన్‌గా కంప్యూటర్ స్లో అవడం, అనేక ఇబ్బందులు ఏర్పడడమూ జరుగుతూ ఉంటుంది.
ఈ నేపధ్యంలో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా నా కంప్యూటర్‌పై నేను చూపిస్తున్న టెక్నిక్ ద్వారా మీ కంప్యూటర్‌ని సక్రమంగా పనిచేస్తున్న ఇంతకుముందు కండిషన్‌కి తీసుకెళ్లొచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com