We are using inkjet, laserjet printers for various printing purposes. Printer ink costs very high, we need to control our printer usage. As a home pc user or in a small office environment we need to restrict our printer usage to certain working hours in order to avoid excessive usage.
In this video demonstration I explained how to impose time restrictions on printers. It works on any printer model like HP, Canon, Samsung, and any printer model. Just we are going to modify one setting available in Microsoft Windows Operating System. This tip works on Windows XP, Vista, Windows 7, Windows 8.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మీ ప్రింటర్‌ని ఇలా కంట్రోల్ చేసుకోండి..
దాదాపు ప్రతీ ఒక్కరి వద్దా ఇంక్‌జెట్‌నో, లేజర్‌జెట్‌నో, MFD ప్రింటర్లో ఉంటున్నాయి.
మన పిసికి నేరుగా కనెక్ట్ అయి ఉన్న ప్రింటర్‌ని గానీ, లేదా ఒక చిన్న ఆఫీస్‌లో LANలో షేర్ చేయబడి ఉన్న ప్రింటర్‌ని గానీ కేవలం రోజు మొత్తంలో కొద్ది సమయం మాత్రమే పనిచేసేలా కంట్రోల్
చేసుకోవడం చాలా ఈజీ.
అదెలాగన్నది ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో ఇందులో చూపించిన చిన్న instructions ఫాలో అవండి.
గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేసుకోగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్