ఫోన్‌లో ఒకే screenలో 3 apps ఓపెన్ చేయాలా?
వీడియో లింక్ ఇది:
మన ఫోన్‌లో ఒకసారికి ఒక అప్లికేషన్ రన్ చేసుకుంటాం. అలా కాకుండా మీ ఫోన్‌లో ఒకేసారి 2 appsని కూడా కొన్ని ఫోన్లలో రన్ చేసుకోవచ్చు. అంతేనా? ఒకే స్క్రీన్‌లో ఒకేసారి 3 appsని రన్ చేసుకోవచ్చు కూడా కొన్ని మోడళ్లలో! అదెలాగో ఈ వీడియోలో చూసేయండి.
గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com