• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Run Multiple Programs at a Time in Android?

January 10, 2013 by computerera

  • Facebook
  • WhatsApp

There is a big limitation in Mobile applications usage i.e. we can run one program at a time which occupies entire screen. Nowadays we are purchasing Smartphones with more processing power (1Ghz and above), but the limitation is there.

If you are using Android Jelly Bean based device which supports Multi-Window feature, you can use multiple applications at a time in single screen. In this video demonstration I explained the entire procedure in my Samsung Galaxy Note. I demonstrated S-Note and Google Maps.

Regards

Sridhar Nallamothu

Editor
Computer Era Telugu Magazine

వేలాది రూపాయల ఫోన్ వాడుతున్నారు సరే…

ఒకప్పటి కంప్యూటర్ల కన్నా ఇప్పటి ఫోన్లు చాలా powerful అని అనుకుంటున్నాం సరే…. 🙂

మరి అంత powerful ఫోన్లలో ఒకసారికి ఒక స్క్రీన్‌లో ఒకటి కన్నా ఎక్కువ ప్రోగ్రాములు రన్ చేయగలుగుతున్నామా?

ఇది చాలా పెద్ద లోపం కదూ…..?

ఇది సాధ్యమే… నేను డిమాన్‌స్ట్రేట్ చేసిన ఈ వీడియో చూస్తే ఈ విషయం మీకే అర్థమవుతుంది. ఫోన్లలో ఒకేసారి పలు అప్లికేషన్లు స్క్రీన్‌ని share చేసుకుని వాడుకోగలిగే రోజులు వచ్చేశాయి… మీరే చూసేయండి.

గమనిక: లేటెస్ట్ టెక్నాలజీ పట్ల ఆసక్తి ఉన్న మీ ఫ్రెండ్స్‌కీ ఉపయోగపడే ఈ వీడియోని వారితోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది:

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in