పిసిలో Whatsappకి Bluestacks పనిచెయ్యట్లేదా? ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది…..
కంప్యూటర్లో WhatsApp ఎలా ఇన్‌స్టాల్ చేసుకుని వాడాలో గతంలో ఓ వీడియోలో చూపించడం జరిగింది. అయితే అందులో పరిచయం చేసిన BlueStacks అనే అప్లికేషన్ రకరకాల ఎర్రర్ మెసేజ్‌లు చూపిస్తోందనీ, తమ కంప్యూటర్లో ఇన్‌స్టాల్ కావట్లేదనీ చాలామంది చెబుతూ వచ్చారు.
ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపిస్తున్న మరో టెక్నిక్ ఫాలో అయితే మీరు ఏ కంప్యూటర్లో అయినా, గ్రాఫిక్స్ కార్డ్ లేకపోయినా.. Windows XP, 7, 8 వంటి అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లు అన్నింటిలోనూ ఈజీగా Whatsappని వాడుకోవచ్చు.
సో గతంలో పిసిిలో WhatsApp వాడడానికి ట్రై చేసి ఫెయిల్ అయిన వారు దీనితో సక్సెస్ పొందొచ్చు.
గమనిక: Whatsapp వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com