Wi-Fi ద్వారా ఫోన్ డేటా దొంగిలించబడకుండా! Must Watch & Share
వీడియో లింక్ ఇది:
చాలామందికి సెక్యూరిటీ విషయాల మీద అస్సలు అవగాహన ఉండదు. ఒక ఏంటీవైరస్ వేసుకుంటే అన్నీ అదే చూసేసుకుంటుందుిలే అనుకుంటారు. తెలీని WiFi నెట్‌వర్క్‌లకు కనెక్ట్ అయినప్పుడు మన ఫోన్ నుండి బయటికి వెళ్లే మొత్తం డేటాని హ్యాకర్ దొంగతనం చేయొద్దు. ఇలాంటి దాడులను అడ్డుకోవడానికి ఈ వీడియోలో చెప్పినట్లు చేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.myprog.arpguard