Facebook కొత్త టూల్ Privacy Checkupతో ఇలా మీ అకౌంట్ సురక్షితం చేసుకోండి?..
వీడియో లింక్ ఇది:
మీ Facebook అకౌంట్‌లో మీకు తెలీకుండా రకరకాల అప్లికేషన్లు, గేమ్‌లు వాటంతట అవి పోస్టులు చేస్తున్నాయా.. వాటిని ఎలా ఆపాలో తెలీట్లేదా? అయితే Facebook సంస్థ తాజాగా విడుదల చేసిన Facebook Privacy Checkup Toolని వాడి వీటిని ఎలా ఆపాలో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా తెలుసుకోండి.
రకరకాల ప్రైవసీ సెట్టింగులను చాలా ఈజీగా వేగంగా దీని ద్వారా ఛెక్ చేసుకోవచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com