Extension Link ఇది: https://chrome.google.com/webstore/detail/data-saver-beta/pfmgfdlgomnbgkofeojodiodmgpgmkac/related
మీ పిసిలో Google Chromeతో బ్యాండ్‌విడ్త్ ఇలా ఆదా చేసుకోండి..
వీడియో లింక్ ఇది:
మీరు లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు వాడుతున్నా.. మీ ఇంటర్నెస్ సర్వీస్ ప్రొవైడర్ ఓ లిమిట్ దాటాక స్పీడ్ తగ్గిస్తామని FUP లిమిట్స్ పెట్టినా.. ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
భారీ మొత్తంలో డేటా వినియోగాన్ని ఈ టెక్నిక్ ఆదా చేస్తుంది. అదెలాగో ఇక్కడ చూడండి. మొబైల్ యూజర్లకి ఈ టెక్నిక్ వాడడం ఎలాగో గతంలో ఆల్రెడీ డెమో చూపించడం జరిగింది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com