Families aroud the globe suffering from adult sites. Particularly parents tries to save their children from these type of content by using various parental control programs. There are lot of free DNS (Domain Name Servers) services which update regular database of objectionable websites and blocks those sites from user’s computers.
In this context I demonstrated DNS Angle program which safeguard children by applying strict DNS policies.
Don’t forget to Like this video.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
అశ్లీల సైట్ల నుండి పిల్లల్ని ఇలా కాపాడండి…
ఎక్కడ తమ పిల్లలు అశ్లీల సైట్ల బారిన పడతారోనని భయపడని తల్లిదండ్రులు ఉండరు..
చిన్న పిల్లల నుండి టీనేజ్ పిల్లలున్న ఇళ్లవరకూ ప్రతీ ఒక్కర్నీ ఎంతో ఆందోళనకు గురిచేసే ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని ఈ వీడియోలో చూపించడం జరిగింది.
ఇందులో నేను చూపించినట్లు చేస్తే ఇక మీ కంప్యూటర్లో అశ్లీల వెబ్‌సైట్లు ఓపెన్ కావు.. పేరెంట్స్ నిశ్చింతగా ఉండొచ్చు.
ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– – నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్