ఇకపై Facebookలో మీకు నచ్చినవి ఇలా సేవ్ చేసుకోవచ్చు.. కొత్త సదుపాయం!
వీడియో లింక్ ఇది:
Facebookలో మీకు ఏదైనా ఫొటోనో, లింకునో, వీడియోనో నచ్చిందనుకోండి.. కానీ దాన్ని అప్పటికప్పుడు చూసే టైమ్ లేక చాలామంది దాన్ని ఎక్కడ ఎలా సేవ్ చేసుకోవాలో తెలీక వదిలేస్తుంటారు.
ఇకపై ఆ బాధ లేదు. మీకు మీ news streamలో నచ్చిన అన్ని లింకులను, ఫొటోలను నేను ఈ వీడియోలో చూపించిన విధంగా సేవ్ చేసుకోవచ్చు. మీ అకౌంట్‌లో అవి సురక్షితంగా ఉంటాయి. మీకు టైమ్ ఉన్నప్పుడు వాటిని చూడొచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com