iPhone బ్యాటరీని వీలైనంత ఆదా చేసుకోవడం ఇలా..! Must Watch & Share
వీడియో లింక్ ఇది:
కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే iPhoneలలో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువే వచ్చినా ఇప్పుడు నేను చూపించబోతున్న టెక్నిక్ ఫాలో అవడం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ని మరింత పెంచుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com