మీ ఫోన్లో మెడికల్ రిపోర్టులూ, ప్రిస్కిప్షన్లు సేవ్ చేసుకోవడం ఇలా.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
ఇంట్లో చిన్న పిల్లలు, పెద్దవాళ్లు ఉన్నప్పుడు గానీ, లేదా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు ఆయా టెస్టుల రిపోర్టులు, ప్రిస్కిప్షన్లు ఎక్కడపడితే అక్కడ పారేసుకోకుండా ఈ వీడియోలో చూపించిన యాప్ ద్వారా చాలా నీట్‌గా ఎప్పటికీ జాగ్రత్తగా ఉండేలా సేవ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.AvvaStyle.medcard