Whenever we shop there will be a chance to get certain discount. Most of the products we shop online have discount coupons. Simply we have to note down or click those coupon codes and redeem them while making paymemt.
Indian shopping sites like makemytrip, tradus etc provides new time limited coupon codes for various occassions. Those codes are listed in few Coupon Codes specific websites.
In this video demonstration I introduced few Indian shopping Coupon codes websites which provides great offers for buyers.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
“1000 రూపాయల వస్తువు 500 వందలకే వస్తోందంటే” అవకాశం వదులుకునే వారెవరుంటారు?
ఇంటర్నెట్‌లో కావచ్చు, బయట షాపుల్లో కావచ్చు.. మనం కొనే ప్రతీ వస్తువుకీ, చివరకు హోటళ్లకు, సినిమా థియేటర్లకూ, పిజ్జా సెంటర్లకు సైతం డిస్కౌంట్లు కూపన్లు లభిస్తుంటాయి.
ఈ కూపన్లని ఉపయోగించుకోగలిగితే భారీ మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు.
ఈ నేపధ్యంలో అనేక షాపింగ్ మాల్స్, వెబ్‌సైట్లలో చలామణి అయ్యే తాజా కూపన్ కోడ్‌లు అందించే కొన్ని వెబ్‌సైట్లని ఈ వీడియోలో చూపించడం జరిగింది.
ఇకపై షాపింగ్ చేయబోయే ముందు ఈ కూపన్లని వాడుకోగలిగితే చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు..
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోనూ షేర్ చేయగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్