ఫోన్ మాట్లాడే టైమ్‌లోనే అవతలి వాళ్లు చెప్పేవి ఏమైనా Note చేసుకోవాల్సి వస్తోందా? అయితే ఇది బెస్ట్ సొల్యూషన్
వీడియో లింక్ ఇది:
మనం ఎవరితోనైనా ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు వాళ్లు మాట్లాడే ఇంపార్టెంట్ పాయింట్లు గానీ, ఫోన్ నెంబర్లు గానీ, లేదా వాళ్లకి తర్వాత ఫోన్ చేయాల్సి ఉంటే దానికి సంబంధించిన రిమైండర్లు గానీ రాసి పెట్టుకోవడానికి మనలో చాలామంది పెన్నూ, పేపరూ వాడుతుంటారు కదా. ఇకపై అంత కష్టపడాల్సిన పనిలేదు.
ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ఫాలో అయితే మనం మాట్లాడే ప్రతీ వ్యక్తికి సంబంధించిన ప్రత్యేకమైన notesని కాల్ మాట్లాడే సమయంలో ఫోన్‌లోనే రాసుకోవచ్చు. అద్భుతమైన ఈ సదుపాయం ఎలా పనిచేస్తోందో మీరే ప్రాక్టికల్‌గా చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com