Are you using higer capacity memory cards for your cellphones, digital cameras and tablets?
Then you must take proper care in order to keep data safe.
Otherwise important data stored in those cards will become useless.
In this context, we must follow few precautions to avoid memory card corruption. In this video I discussed about those precautions we have to follow to get better memory card life.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మీ ఫోన్, టాబ్లెట్, డిజిటల్ కెమెరా మెమరీ కార్డులు ఎప్పుడైనా కరప్ట్ అయ్యే ప్రమాదముంది
వీడియో లింక్ ఇది:
ప్రస్తుతం మనం భారీ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన మెమరీ కార్డుల్ని మనం వాడుతున్నాం.
మీరు ఈ వీడియోలో చర్చించిన జాగ్రత్తలు తీసుకోపోతే వాటిలోని డేటా ఏ మూమెంట్ అయినా కరప్ట్ అయిపోవచ్చు.. ఏకంగా మెమరీ కార్డ్ పనిచేయకుండానూ పోవచ్చు.
సడన్‌గా మెమరీకార్డ్ పనిచెయ్యట్లేదనీ, చాలా ఇంపార్టెంట్ ఫొటోలన్నీ పోయాయనీ.. కనీసం ఫొటోలు వెనక్కి వచ్చినా హాపీనే అని నాకు తెలిసిన చాలామంది కంప్లయిట్లు తరచూ చేస్తుంటారు….
ఫోన్లలోని మెమరీ కార్డుల విషయంలో ఇలాంటి వందల కొద్దీ కంప్లయింట్లు!
వీటన్నింటికీ పరిష్కారం ఈ వీడియో. ఇది చూశాక మీ మెమరీ కార్డు వాడకంపై మీకు సరైన అవగాహన కలుగుతుంది.
గమనిక: సెల్‌ఫోన్లూ, టాబ్లెట్లూ, డిజిటల్ కెమెరాలూ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్