Latest smartphones with Android operating system have number of features like wifi, bluetooth, NFC, GPS, GPRS. Nowadays we are also using smartphones with bigger screen sizes like Galaxy Note, Note 2, Micromax Canvas HD etc..
In this scenario we are getting short battery backup. I came across lot of people we complain about phone battery backup duration. By following simple tweaks we can extend Android phone battery life. If you are not familiar with those settings there are great applications available in Google Play Store to save our phone, Android Tablet battery.
In this video demonstration I introduced one excellent battery saving application.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ పెంచుకోండి ఇలా..
కొత్తగా టచ్‌స్క్రీన్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరూ చేసే కంప్లయింట్ ఒక్కటే.. పాత చవక నోకియా ఫోన్లే బ్యాటరీ బ్యాకప్ రోజుల తరబడి ఇచ్చేవనీ… ఈ కొత్త ఫోన్లు సరిగ్గా బ్యాకప్ ఇవ్వట్లేదని చాలామంది చెప్తుంటారు…
ఎందుకు ఇలా జరుగుతోందో కారణాలతో పాటు ఇప్పుడు మీరు వాడుతున్న లేటెస్ట్ ఫోన్లలో బ్యాటరీ వీలైనంత ఎక్కువ సేపు పెంచుకుంటే టెక్నిక్‌ని ఈ వీడియోలో చూపించడం జరిగింది.
గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లని వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్