We are habituated to post Facebook, Google+, Twitter updates at frequent intervals. Sometimes we have to travel remote areas like our villages where internet connectivity doesn’t available. In such a situations we lost our presence in our online friend’s circle and virtual world.
In this context I am introducing one excellent web service which is useful for scheduling Facebook, Google+, Twitter, Linkedin, MySpace updates. With the help of this service we can schedule text, image, links to all of our online profiles.
They will be posted on particular date and time automatically.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ఫేస్‌బుక్, గూగుల్+ల్లో తరచూ ఏదో ఒకటి పోస్ట్ చేసే మనం… ఇంటర్నెట్ కనెక్షన్ లేకనో, ఊరెళ్లడం వల్లనో… కొన్ని రోజుల పాటు ఏమీ పోస్ట్ చెయ్యలేకపోతే… వాస్తవానికైతే నష్టం ఏమీ లేదు.. 🙂
అయితే కొన్ని మంచి విషయాల్ని… ఆటోమేటిక్‌గా ప్రతీరోజూ, లేదా మనం కోరుకున్న రోజుల్లో ఓ నిర్థిష్టమైన సమయంలో పోస్ట్ అయ్యేలా సెట్ చేసుకోగలిగితే బాగుంటుంది కదూ..?
ఇలా ప్లాన్డ్‌గా మనం కోరుకున్న టైమ్‌లో ఆటోమేటిక్‌గా ముందే మనం సెట్ చేసుకున్న ఫొటోలూ, మేటర్, లింకులూ Facebook, Google+, ట్విట్టర్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో పోస్ట్ అవ్వాలంటే ఓ అద్భుతమైన మార్గముంది… అదేమిటో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా నేను చూపించాను.
గమనిక: సోషల్ ప్రొఫైళ్లు మెయింటైన్ చేస్తున్న ప్రతీ పిసి యూజర్‌కీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్