Sometimes you may need to shutdown your pc in sleeping hours or you may need to run specific windows software at a given time or need to restart, sleep, hibernate your computer at specific time of the day.
For all the above scenarios this video demonstration will be helpful.
I demonstrated a portable tool which can automatically shut down (or reboot, log off and more) your PC when your chosen event occurs.
This can just be a simple timer. Set it to 10 minutes, say, select the “Shutdown” action, click Start and the program will begin to count down, turning your system off when it gets to zero.
That’s just the start, though. You can also ask the program to activate at a specific time; when your CPU usage drops below a particular level; when a user hasn’t been active for a given amount of time; when your battery level drops below a certain figure; when a window closes, or a process stops, and more.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మీ కంప్యూటర్ టైమ్ ప్రకారం ఎన్నో పనులు చేసి పెడుతుంది…
వీడియో లింక్ ఇది:
నైట్ అంతా downloadలు పెట్టి కంప్యూటర్ అలాగే ఆన్ చేసి పెడుతున్నారా? అయితే ఇక ఆ బాధ లేదు..
ఏదైనా ముఖ్యమైన విషయం మర్చిపోకుండా మీకు కరెక్ట్ టైమ్‌కి కంప్యూటర్ స్క్రీన్ మీద గుర్తు చేయబడాలా..?
మీరు సెట్ చేసిన టైమ్‌కీ, లేదా మీరు సెట్ చేసుకున్న కండిషన్‌లో ఏదైనా ప్రోగ్రామ్ రన్ కావాలా? అలారమ్ మోగాలా? ఏదైనా ఫైల్ ఓపెన్ చేయబడాలా?.. ఇంతేనా.. ఇలాంటివి ఎన్నో పనులు ఆటోమేటిక్‌గా చేయాలనుకుంటున్నారా? అయితే తప్పనిసరిగా ఈ వీడియో చూసి తీరాల్సిందే.
గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ ఉపయోగపడే ఖచ్చితంగా ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్