మీ ఫోన్‌ని ఎటు వంచితే అటు వైపు కంటెంట్ స్క్రోల్ అవ్వాలా?
వీడియో లింక్ ఇది:
Facebookలోనో, Whatsappలోనో, లేదా ఓ వెబ్ పేజీ చదివేటప్పుడో మేటర్‌ని పైకీ, క్రిందికీ scroll చెయ్యాలంటే మనం వేలిని swipe చేస్తుంటాం కదా.. అలా కాకుండా ఫోన్‌ని కొద్దిగా పైకి వంచితే పై పోస్టులూ, మేటరూ, క్రిందికి వంచితే క్రింది పోస్టులూ, మేటర్ రావాలనుకుంటున్నారా… అయితే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అవండి.
గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.tafayor.tiltscroll.free