People send file attachments through Gmail messages. If you want to search any particular term or word in any of your attachments, first you have to download it into your system and then
search for the term in other applications. Keeping this discomfort in mind Google recently supporting “search feature in attachments”. You don’t need to have specialized skills to use this
new feature. Just remember the syntax. In this video demonstration I expalained how to find in Gmail attachments like pdf, ppt, doc, txt for whole words in certain filetypes. Watch this
one.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Magazine
http://computerera.co.in
http://nallamothusridhar.com
http://youtube.com/nallamothu
http://facebook.com/nallamothusridhar
ప్రతీ మెయిల్ యూజర్ తెలుసుకోవలసిన టెక్నిక్
ఓ ఆర్నెల్ల క్రితం మీ ఫ్రెండ్ ఎవరో ఓ Gmail అటాచ్‌మెంట్ పంపారనుకుందాం.. అందులో మీకు కావలసిన పదం ఉందని గుర్తున్నా.. ఆ అటాచ్‌మెంట్‌ని వెదికి పట్టుకోలేక గంటల తరబడి పాత మెసేజ్‌లు వెదుకుతూ మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ టెక్నిక్ చాలా యూజ్‌ఫుల్ మనకు.
ఏం అనాలో తెలీదు కానీ.. మనకు అనవసరం అయిన వాటిని ఎన్నో బుర్రలోకి డంప్ చేసుకుంటాం. కానీ ఇలాంటి టెక్నిక్స్ తెలుసుకోక అవసరంలో ఉన్నప్పుడు చాలా టైమ్ వృధా చేసుకుంటూ ఉంటాం.
ఖచ్చితంగా ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ మీ ప్రొడక్టివిటీని చాలా పెంచుతుంది. దీన్ని వాడి చూస్తే మీకే ఈ విషయం అర్థమవుతుంది.
గమనిక: ఎంతోమందికి పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోనూ షేర్ చేయగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్